ram charan tweet about super star krishna died

 రామ్ చరణ్ ట్వీట్…తమ్ముడు మహేష్ ధైర్యంగా ఉండాలి…

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినీ పెద్దలు అందరూ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు ఈ క్రమంలో మెగాస్టార్ తనయుడు యంగ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తన నివాళులర్పించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ లెజెండ్ అని, ఆయన సినిమా ప్రస్థానం ఆయన చేసిన సినిమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో నా తమ్ముడు మహేష్ బాబు ధైర్యంగా ఉండాలని రామ్ చరణ్ తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విట్ చేశారు

Rumor: Ram Charan To Make His Netflix Debut - Movie News

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *