శృంగారానికి మూడ్ వ‌చ్చే వారాలివే

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో సెక్స్ అనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే ఇది మ‌న‌దేశంలో చాలా ప్రాంతాల్లో నాలుగు గోడ‌ల మ‌ధ్య చేసే ఓ ర‌హ‌స్య అంశంగానే ఉంది. ఇండియాలో ఉన్న సంస్కృతి, సంప్ర‌దాయాలు అలాంటివి. శృంగారం అనేది ఏ రోజు చేయాలి ? ఏ టైంలో చేయాలి ? అనేదానిపై ఓ స‌ర్వేలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ అంశాలేంటో చూద్దాం.

– సెక్స్ బొమ్మ‌లు త‌యారు చేసే ల‌వ్ హానీ అనే సంస్థ మూడు వేల మందిపై చేసిన స‌ర్వేలో వారంలో మిగిలిన ఐదు రోజుల‌తో పోలిస్తే 44 శాతం మంది శ‌ని, ఆదివారాల్లోనే సెక్స్‌లో ఎంజాయ్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

– సెక్స్‌లో శ‌నివారం 23 శాతం మంది, ఆదివారం 16 శాతం మంది ఎంజాయ్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌.

– శ‌నివారం రాత్రి 7.30 గంట‌లు అయితే చాలు చాలా మంది భార్య‌భ‌ర్త‌లు ప‌క్క‌మీద చేరి సుఖం కోసం త‌హ‌త‌హ‌లాడుతుంటార‌ట‌.

– ఉద‌యం నిద్ర‌లేచిన‌ప్పుడు పురుషుల్లో సెక్స్ కోరిక‌లు చాలా ఎక్కువుగా ఉంటున్నాయ‌ట‌.

– కొంత‌మంది మాత్రం సాయంత్రం 4.30 గంట‌ల‌కు కూడా సెక్స్ కోరిక‌లు చాలా ఎక్కువుగా ఉన్న‌ట్టు చెప్పార‌ట‌.

– ప‌ని ఒత్తిడి వ‌ల్ల తెల్ల‌వారు ఝామున కేవ‌లం 10 శాతం మంది మాత్రమే సెక్స్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌.

– మంగ‌ళ‌వారం నాడు చాలా త‌క్కువ మంది మాత్ర‌మే సెక్స్ చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌.

– మంగ‌ళ‌వారం త‌ర్వాత గురువారం కూడా చాలా త‌క్కువుగా సెక్స్ చేసే వారంలో రెండో ప్లేస్‌లో ఉంది.

– సెక్స్ కోరిక‌లు వేస‌వి కాలంలో చాలా ఎక్కువుగా ఉంటాయ‌ని ఈ స‌ర్వేలో తేలింది.

– వారానికి నాలుగుసార్లు సెక్స్ చేసే దంప‌తులు త‌మ స‌హ‌జ‌మైన వ‌య‌స్సు క‌న్నా ప‌దేళ్లు చిన్న‌వారిగా క‌నిపిస్తార‌ట‌.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *