సింగర్ సునీత భర్త ఆస్తుల విలువ  ఎంతో తెలిస్తే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే…!!!

మ్యాంగో మీడియా అధినేత వీరపనేని రామ్ గురించి అందరికి  తెలిసే ఉంటుంది. సహజంగా వ్యాపారవేత్త అయిన రామ్ గురించి పెద్ద స్థాయిలో తప్ప పబ్లిక్ కి పెద్దగా తెలియదు. కానీ టాలివుడ్ సింగర్ సునీతను రెండో వివాహం చేసుకున్న తరువాత మాత్రం ఎవరా రామ్ అంటూ వెతికారు. ఓహ్ మ్యాంగో మీడియా ఇతదిదేనా అనుకున్నారు. అయితే సునీతను పెళ్లి చేసుకున్న తరువాతే రామ్ వీరపనేని వార్తల్లో నిలిచారు. ఇదిలాఉంటే ఆయన ఆస్తుల విషయంలో ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది.

People Say I Married Ram For Money: Sunitha - Sunitha Ram

సునీత పెళ్లి చేసుకున్న తరువాత అసలు ఎవరీ రామ్ వీరపనేని అంటూ ఆయన బ్యాగ్రౌండ్ గురించి సెర్చ్ చేయకుండా ఉంటారా సునీత ఫ్యాన్స్ అలాగే ఆయన వ్యాపార సామ్రాజ్యం, ఆయనకు ఉన్న ఆస్తులు వగరైనా  వగరైనా లపై దృష్టి పెట్టిన ఔస్చాహికులు తాజా సోషల్ మీడియాలో రామ్ ఆస్తుల చిట్టా ఇదే ఆయన ఆస్తుల విలువ  ఎంతో తెలుసా అంటూ పోస్ట్ లు పెట్టారు.

Singer Sunitha with her husband Ram veerapaneni photos - Lovely Telugu

రామకృష్ణ (రామ్) ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుని ఇండియా వచ్చారు. అప్పటి నుంచీ పలు వ్యాపారాలు చేస్తూ ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారు. అయితే తన తండ్రి నుంచీ సంక్రమించిన కోట్ల ఆస్తితో పాటు, తాను స్వయంగా వ్యాపారాలు చేస్తూ సంపాదించిన ఆస్తులు మొత్తం వందల కోట్లలో ఉంటుందని అంచనా. తన మ్యాంగో మీడియా ద్వారా భారీగా డబ్బు సంపాదించారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆస్తులు ముఖ్యం కాదు మంచి ముఖ్యం కదా…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *