బ్యాంక్ ఉద్యోగులకు..పండుగ వేళ…”గుడ్ న్యూస్”

నిరంతరం ఖాతాదారుల సేవలో తరిస్తూ, వారి అవసరాలు తీర్చుతూ కరోనా సమయంలో కూడా అలుపెరుగకుండా పనిచేసిన బ్యాంక్ ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) గుడ్ న్యూస్ తెలిపింది. దీపావళి పండుగ వేళ పండుగలాంటి వార్త తెలిపింది. బ్యాంక్ ఉద్యోగుల జీతాలు … Read More