డేరా బాబాకు..20 ఏళ్ళు జైలు శిక్ష

ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ ను పంచ‌కుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ కేసులో గుర్మీత్ కు నేడు శిక్ష ఖరారైంది. … Read More