కళాతో వార్‌…ఎర్ర‌న్న ఫ్యామిలీ కీల‌క డెసిష‌న్‌…

తెలుగు రాజ‌కీయాల్లో దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి కింజార‌పు ఎర్ర‌న్నాయుడుకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టెక్క‌లి నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన ఎర్ర‌న్నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర‌మంత్రిగా అక్క‌డ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయి వ‌ర‌కు వెళ్లాడు. ఎర్ర‌న్న ఆక‌స్మిక … Read More