“సవ్యసాచి” ఆఫీషియల్ ట్రైలర్..

అక్కినేని చైతన్య నటించిన సినిమా “సవ్యసాచి” అఫీషియల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు..యాంటీ షేడ్స్ ఉన్న పాత్రలా ట్రైలర్ లో కనిపిస్తోంది. అదే సమయంలో చైతు ఈ సినిమాలో … Read More