జమిలి ఎన్నికలకు రంగం సిద్దం…!!!

“ఒకే దేశం, ఒకే సారి ఎన్నికలు” జరగాలని, ఇది భారత్ కు ఎంతో అవసరమని మరో సారి నొక్కి మరీ చెప్పారు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. మరో సారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ఈ ఎన్నికలు జరగడానికి … Read More