వాలంటీర్స్ కి జగన్ గుడ్ న్యూస్..!!

ఏపీ సీఎం గా జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకి వారధులుగా పనిచేస్తున్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి అతిపెద్ద అసెట్ అనే చెప్పాలి. వాలంటీర్లు చేస్తున్న నిస్వార్ధ సేవలు … Read More