జగన్ ఈ రెండు బిల్లులతో..బాబుకి షాక్ తప్పదా..???

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో రెండు కొత్త బిల్లులని ప్రవేశ పెట్టనున్నారు. గత కొన్ని రోజులుగా అమరావతి కేంద్రంగా జరగుతున్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజకీయాలకి చెక్ పెట్టేందుకు ఈ బిల్లులని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. … Read More