రాజధాని రగడ…హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులు..!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతున్న రాజధాని సమరంలో రోజుకో రకమైన ఆందోళన మొదలవుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అనుగుణంగా పనులు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ కేంద్రంగా విజిలెన్స్ కమీషన్, కమీషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను … Read More