కరోనా వ్యాక్సిన్ ఫ్రీ…ట్రంప్ భంపర్ ఆఫర్..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కరోనాతో అమెరికాలో ఎంతోమంది మృతి చెందారు, మరెంతో మంది ఆర్ధికంగా చితికి పోయారు. ఇకపై తన పౌరులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రతీ ఒక్క అమెరికన్ … Read More