బాబు ప్లాన్‌తో బాబునే బుక్ చేసిన వైసీపీ..

నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు అన్ని వైపుల నుంచి ప్ర‌చారం ఊపందుకుంటోంది. గెలుపే ల‌క్ష్యంగా అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ముందుకు సాగుతున్నాయి. దీనిలో ఏ ఒక్క‌పార్టీనీ తీసేయ‌డానికి లేదు. ఎవ‌రికి అందివ‌చ్చిన విధంగా వారు దూసుకుపోతున్నారు. ఇక‌, టీడీపీతో పోల్చుకుంటే వైసీపీనే … Read More