జగన్ కి స్వల్ప అస్వస్థత..అయినా కాకినాడకి

14 రోజులు సుదీర్గంగా, నిర్విరామంగా జగన్ నంద్యాలలో  చేసిన ఎన్నికల  ప్రచార పర్యటన ప్రశాంతంగా ముగిసింది.ఈ ఉపఎన్నికల్ని వైఎస్సార్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతీ పల్లె పల్లెకి తిరిగి ప్రచారం చేశారు. అందుకు కారణం అందుకు కారణం తెలుగుదేశం పార్టీనే. … Read More