నంద్యాల‌లో వైసీపీకి మ‌హేష్ ఫ్యాన్స్ స‌పోర్ట్‌..

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎలా పోరాడుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ పోటీ చేస్తోన్న ఇద్ద‌రు అభ్య‌ర్తులు గెలుపుకోసం ఇప్ప‌టికే కులాల వారీగా మీటింగులు పెడుతున్నారు. రెడ్డి, ముస్లిం, వైశ్య‌, బీసీ, బోయ‌, వాల్మికీ, … Read More