జనసేన మద్దతు ఉండదు..బాబు కి పవన్ జలఖ్

నంద్యాల ఉపఎన్నికలకు జనసేన దూరంగా ఉంటుందని  పవన్ కళ్యాణ్ తేల్చేశారు.అంతేకాదు జనసేన మద్దతు ఏ పార్టీకి ఇవ్వడంలేదు అని  చంద్రబాబు నాయుడికి దిమ్మతిరిగిపోయేలా ఒక  ప్రకటన చేశాడు. నంద్యాల ఉపఎన్నికలు మాత్రమే కాదు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన దూరంగా … Read More