సుశాంత్ కి “అగ్ర రాజ్య”  అసెంబ్లీ లో నివాళి…!!!

ఇటీవల ఆత్మ హత్యకి పాల్పడిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణ మిస్టరీ ఇంకా వీడలేదు. అతడి మరణ వార్త విని అభిమానులు చలించిపోయారు, అంతేకాదు అతని ద్వారా సాయం పొందిన ఎంతో మంది అనాధ బాలలు సోక సంద్రంలో మునిగిపోయారు. … Read More