బ్రేకింగ్ : మాజీ సీఏం కొణిజేటి రోశయ్య మృతి…!!!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అపార రాజకీయ అనుభవం ఉన్న శ్రీ కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు  ఒక్కసారిగా బీపీ డౌన్  అవడంతో బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ కి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతి … Read More