నంద్యాల త‌ర్వాత…బాబుకు బీజేపీ చెక్‌..

ఆద్యంతం అత్యంత ఆసక్తిని రేపుతూ, రాజకీయ వేడిని రగులుస్తూ,జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక ఘట్టాలు అన్నీ పూర్తయ్యాయి . ఓటర్లు తన తీర్పును భారీ పోలింగ్ చేసి చూపించారు. దాదాపు రెండున్నర నెలల నుంచి సాగిన నంద్యాల రాజకీయానికి ఓటరు … Read More