తప్పు ఒప్పుకున్న చంద్రబాబు…

టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకి తప్పు ఒప్పుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ని పట్టించుకోలేదని, కేవలం తాను అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఎక్కువ సమయం వెచ్చించానని అన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల కి తాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాని తెలిపారు. … Read More