టీడీపీలో వైసీపీ హ‌వా..

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ఇక్క‌డ అధికార పార్టీలో క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు పెంచుకుంటూ పోతున్నారు. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న‌వారికంటే కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన వీరి ఆధిప‌త్య‌మే ప్ర‌స్తుతం న‌డుస్తోంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఏకంగా న‌లుగురు జంపింగ్‌ల‌కు మంత్రి … Read More