బీజేపీ బలపడటానికి..జనసేన బలై పోతోందా..పవన్ ఏంటిది..??

ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో సవాళ్లు ఎదుర్కుంటూ ఎప్పటికప్పుడు  నూతన ఉశ్చాహం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది జనసేన పార్టీ. గడిచిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో విజయం నమోదు కాకపోయినా చివరికి తానె ఓడిపోయినా ఎక్కడా అధైర్య పడలేదు, పార్టీలో నాయకులకు … Read More