బిగ్ బ్రేకింగ్ – పదవీ విరమణ వయసు 61 ఏళ్ళు పెంపు…!!!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 గా ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఉద్యోగులలో సంతోషం నింపింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ తమకి న్యాయం చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. … Read More