హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో శ్రీ రాజ్..

భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు. స్టార్ డైరెక్టర్ మారుతి టీం … Read More