సర్వేల పేరుతో ఎమ్మెల్యేలకి “చెక్ ” పెట్టనున్న చంద్రబాబు

టీడీపిలో ఎవరిని అయినా తొలగించాలి అన్నా తనకి అడ్డు వచ్చిన వాళ్ళ నోళ్ళు మూయించాలి అన్నా చంద్రబాబు ఎప్పుడూ ఒక స్కెచ్ వేయడం అలవాటు.ఇప్పుడు అదే జరుగుతోంది.టీడీపి అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వింటుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకూడా … Read More