ట్రంప్ కి తేల్చి చెప్పిన భారత్…మూడో వ్యక్తికి తావు లేదు.

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు-2020 దావోస్ లో జరుగుతోంది. ఈ సదస్సుకు ఆర్ధిక వేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ రాజకీయ నాయకులూ, పాత్రికేయులు హాజరై ప్రపంచదేశాల సమస్యలపై చర్చలు జరుపుతారు. ఈ సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాశ్మీర్ ని ఉద్దేశించి … Read More