చిరు ఏంటిది..షాక్ అయిన అభిమానులు..ఆశ్చర్యపోయిన చరణ్..

మెగా స్టార్ చిరంజీవి తన మెగా అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన చిరు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తాజాగా చిరు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫోటో కేవలం అభిమానులనే … Read More