అమెరికాలో ఓటింగ్ మొదలు..ఇప్పటికి పోలిన ఓట్లు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది. మరో సారి ట్రంప్ అధికారం చేపడుతారో లేదా బిడెన్ కి అమెరికా ప్రజలు ఈ సారి అధికారాన్ని కట్టబెడుటారోననే ఉత్కంటకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది.  ఎంతోమంది అమెరికన్స్ ప్రభుత్వం … Read More