వీడియో : ద్వారాకాతిరుమల ఉత్తర ద్వారా దర్శనం చూసి తరించండి.

వైకుంట ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. దేవుడిపై భారం మోపి , భక్తులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే దేవదేవుడు దర్సనం చేసుకుంటున్నారు. ఈ రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాడికి ఎక్కువగా ఉంటుంది. తిరుమల … Read More