పవన్ అభిమానులకు గుడ్ న్యూస్…సిద్దంగా ఉండండి..!!!

పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత పూర్తిగా ప్రజా సేవకే అంకితమై పోతాడేమో అనుకున్న అభిమానులు వకీల్ సాబ్ సినిమా ప్రకటనతో ఎగిరి గంతేశారు. అయితే మధ్యలో దిక్కుమాలిన కరోన … Read More