పశ్చిమ విద్యార్ధినికి ప్రకాష్ రాజ్ సాయం..!!

పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన సిరి చందన అనే విద్యార్ధిని బీఏస్సీ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం లండన్ యూనివర్సిటీ లో చదువుకోవాలనే కోరికతో ఆన్లైన్ పరీక్ష రాసి ఎమ్మెస్ కి సెలక్ట్ అయ్యింది. లండన్ … Read More