అయ్యో…అయ్యో…అయ్యయ్యో…..!!!

దురదృష్టం వెంటాడుతుంటే గడ్డి పోచ కూడా గునపంలా మారిపోతుందంటారు. అలాగే జేబూలో దరిద్రం ఉంటే చంద్రమండలంలోకి వెళ్లి దాక్కున్నా వెంటాడి వెంటాడి తరుముతుందని కూడా అంటారు పెద్దలు. సరిగ్గా ఇలాంటి సూక్తులు, హెచ్చరికలు, వగైరా వగైరా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ … Read More