పవన్ కు రైతుల బాధలు వినిపించిన…”వైసీపీ ఎమ్మెల్యే తండ్రి”

నివర్ తుఫాను ప్రభావిత జిల్లాలలో పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడారు. పంటలకు  ఏ మేర నష్టం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి సాయం అందించింది. అంటూ వారితో మాటలు కలిపారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాలలో  పర్యటన చేసిన జనసేనాని … Read More