“Tik Tok”..ప్రియులకి గుడ్ న్యూస్..త్వరలో..

భారత్ లో Tik Tok ను నిషేధించిన తరువాత ఎంతో మంది Tik Tok అభిమానులు గగ్గోలు పెట్టారు. కొందరు ప్రభుత్వాని తిడుతూ రచ్చ రచ్చ చేస్తే మరికొందరు ఆత్మ హత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. అంతగా ఈ చైనా సోషల్ యాప్ పై ప్రేమని పెంచుకున్నారు. భారత్ ఎప్పుడైతే నిషేధం విధించిందో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిషేధం విధించారు. కానీ

TikTok: Trump questions Oracle deal if ByteDance keeps stake | TikTok | The  Guardian

కొన్ని షరతులుకు ఒప్పుకుంటే అమెరికాలో Tik Tok  యధావిధిగా కార్యకలాపాలు చేసుకోవచ్చని చెప్పడం అన్ని షరతులకు తాజాగా బైట్ డాన్ ఒప్పుకోవడంతో తాజాగా నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేశారు. అయితే

Exclusive: Americans to Control TikTok Global Board, While China Keeps  Majority Ownership - Caixin Global

ట్రంప్ విధించిన కండిషన్ల ప్రకారం ఇప్పుడు Tik Tok సరికొత్తగా ప్రపంచానికి పరిచయం కాబోతోందని తెలుస్తోంది. అమెరికాలోని ఒరాకిల్, వాల్మార్ట్ , బైట్ డాన్ లు మూడు సంస్థలు కలిసి “Tik Tok గ్లోబల్” యాప్ ని సిద్దం చేస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా నెలకొల్పనున్న ఈ సంస్థ లో 25 వేల మంది అమెరికన్స్ కి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఈ సంస్థ ఉంచుతుందని నేరుగా ప్రకటించారు. త్వరలో ఈ సరికొత్త సంస్థ ని భారత్ సహా పలు దేశాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *