ఘోరం…ఆత్మ హత్య చేసుకున్న Tik Tok లవర్స్..!!!

శైలజ, పవన్ ఇద్దరూ Tik Tok లో ఫుల్ ఫేమస్ అయ్యారు. సమయం దొరకిన ప్రతీ సారీ Tik Tok లోనే గడిపే వారు. అయితే ఇద్దరి అభిరుచులు Tik Tok ద్వారా కలవడంతో ప్రేమలో పడ్డారు, పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోక పోవడంతో తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అయితే అచ్చం సినిమాటిక్ లానే తల్లి తండ్రులు వారిని తమ ఇళ్ళకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే వేరే కాపురం పెట్టిన కొద్ది రోజులకే ఈ యువ జంట తాము ఉంటున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే

Lovers commit suicide in Mahabubnagar - MNT News..

యువతి తల్లి తండ్రుల బెదిరింపుల వలన చనిపోతున్నామని వారి పేర్లతో సహా సూసైడ్ నోట్ రాసి పెట్టారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారు రాసిన సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *