white house press secretary jen psaki

బిడెన్ సంచలన నిర్ణయం…ఏడుగురు మహిళలతో..

అమెరికా అధ్యక్షుడుగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న బిడెన్ తన మార్క్ పాలన చూపించడానికి సిద్దంగా ఉన్నారు. అమెరికాలో మునుపెన్నడూ లేనివిధంగా, ఏ అధ్యక్షుడు చేయని సాహసాలు  చేస్తున్నారు బిడెన్. 46 వ అధ్యక్షుడిగా పమాన స్వీకారం చేయనున్న బిడెన్ తన కొత్త టీమ్ ను సిద్దం చేస్తున్నారు. ఆయన తాజాగా

సీనియర్ వైట్ హౌస్ కమ్యునికేషన్స్ టీమ్ ను ప్రకటించారు. ఇందులో విశేషం ఏముందంటే ఆ టీమ్ లో అందరూ మహిళలే. అమెరికా దేశ చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, మహిళలకు ఈ స్థాయిలో ప్రాధాన్యతను ఇచ్చిన ఏకైక అధ్యక్షుడు బిడెన్ అంటూ మహిళలు కాబోయే అధ్యక్షుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Biden says 'we're going to win' as Trump falls behind in key states - ABC  News

ఈ టీమ్ లో వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ గా జెన్ సాకి కి కీలక బాధ్యతలు అప్పగించారు బిడెన్. 41 ఏళ్ళ సాకి గతంలో వైట్ హౌస్ లోనే పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఇప్పుడు అత్యంత కీలకమైన పదవిని అప్పగించారు బిడెన్.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *