omicron fist case india

భారత్ లో బయటపడ్డ తొలి “ఒమెక్రాన్” కేసు బాధితుడు ఏం చేశాడో తెలుసా….!!!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోందనుకుంటున్న క్రమంలోనే తాజాగా బయటపడిన కొత్త వేరియంట్ ఒమెక్రాన్  ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గత వేరియంట్ లు అన్నిటికంటే ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమైనది అంటూ నిపుణులు సైతం హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఈ వైరస్ పై అప్రమత్తమయ్యాయి.

Omicron variant could be 5 times more infectious, waiting for more data transmissibility: Govt | India News – India TV

తమ దేశంలోకి వచ్చే విదేశీయుల విషయంలో కఠినమైన నిబంధనలు పాటిస్తూ కొత్త వేరియంట్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి..ఈ క్రమంలోనే భారత్ లో రెండు  కొత్త వేరియంట్ కేసులు బయట పడ్డాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లి పోయినట్లుగా కర్ణాటక అధికారులు అధికారికంగా ప్రకటించారు.

టీడీపీ కంచుకోటపై జగన్ మార్క్ రాజకీయం…యువ నేతకు కీలక బాధ్యతలు..!!

Covid: Omicron variant may be less lethal in India, says top epidemiologist

కువైట్ ఇచ్చిన నెగిటివ్ ధ్రువీకరణ పత్రం తో ఈ నెల 20న బెంగళూరు చేరుకున్న ఆ బాధితులు గడిచిన నెల 27న దుబాయ్ వెళ్లి పోయినట్టుగా అధికారులు ప్రకటించారు. అతడి వలన కాంటాక్ట్ అయిన 240 మంది ని పరీక్షించిన అధికారులు వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని  నిర్ధారించడంతో అధికారులు అందరూ  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *