ఇంతకంటే ఏం కావాలి..సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటో..

ఇక్కడ ఫోటో లో ఓ పోలీస్ అధికారి ఓ మహిళా పోలీస్ అధికారిణికి సెల్యూట్ చేస్తున్నారు. ఇందులో వింత ఏంటి అనుకుంటున్నారా వింత లేదు కానీ ఓ కింత సంతోషం, ఒకింత గర్వం ఒలికిన చిత్రం ఇది. సెల్యూట్ చేస్తున్న అధికారి … Read More