సచిన్ ఎంత గొప్ప మనసయ్యా నీది…!!

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు సేవా కార్యక్రమాలలో పేదలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందుండే సచిన్ టెండూల్కర్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 100 మంది పేద పిల్లలకు చికిత్సకు … Read More