ఇంటి చిట్కాతో షుగ‌ర్‌కు శాశ్వ‌త చెక్‌

ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. డయాబెటిస్ ఓసారి వచ్చిందంటే చాలు ఇక నోరు కట్టేసుకుని ఉండాల్సిందే. తీపి పదార్థాలు, స్వీట్లు తిన‌డం మ‌ర్చిపోవాల్సిందే. షుగ‌ర్‌ను మ‌న ఇంట్లోనే నేచుర‌ల్‌గా చేసుకునే జ్యూస్‌తో కంట్రోల్లోకి తీసుకురావ‌చ్చు.

షుగ‌ర్‌ను కంట్రోల్ చేసే జ్యూస్‌ను ఇలా త‌యారు చేయాలి… రెండు కొత్తిమీర కాడ‌లు, రెండు క్యారెట్ దుంప‌లు, 1 గ్రీన్ యాపిల్‌, 1 మొంతికూర క‌ట్ట తీసుకోవాలి.

– పైన చెప్పిన వాటిని నీళ్ల‌ల్లో శుభ్రంగా క‌డిగి క్యారెట్, ఆపిల్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. సరిపడా నీళ్లు పోసుకుని మిక్సీ చేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ నేచురల్ జ్యూస్ డయాబెటిస్ పేషెంట్ల‌కు చాలా బాగా ప‌నిచేస్తుంది.

– ఈ నేచురల్ హోం మేడ్ జ్యూస్ ఫ్రెష్ గా తయారు చేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

– ఈ జ్యూస్ వ‌ల్ల చాలా తక్కువ సమయంలోనే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఇది డయాబెటిస్ లక్షణాలను నివారిస్తుంది.

– ఈ జ్యూస్‌ రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటిస్ శాశ్వతంగా దూరం అవుతుంది.

– దీనిలో ఉపయోగించే నేచురల్ పదార్థాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ డ్రింక్ దీర్ఘకాలం పాటు తీసుకుంటే అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. షుగర్ వ్యాధి పూర్తిగా నయం అయిందని అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్లు కూడా ఉన్నారని నాటు వైద్యులు వెల్లడిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *