టీడీపీ కి బిగ్ షాక్…17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..???

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ నుంచీ సుమారు 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని ఆయన పెద్ద బాంబు పేల్చారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల ఈ ప్రకటన … Read More