ప్రక్షాళన మొదలు పెట్టిన జగన్…23 ఐపీఎస్ ల బదిలీ..!!!

సీఎం గా భాద్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన ప్రభుత్వంలో టీడీపీ పెట్టుకున్న అధికారులు కొనసాగితే పధకాల విషయంలో, శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాలని భావించిన జగన్ అందుకు తగ్గట్లుగా భారీ మార్పులు చేపడుతున్నారు. ఏపీ … Read More