ఆ ‘ఎంపీ’కి చుక్కలు చూపిస్తోన్న క‌విత‌..

ఆయ‌న తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ దిగ్గ‌జం. స‌మైక్య రాష్ట్రంలో ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండ‌గానే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చింది. అధిష్టానం దృష్టిలో ఆయ‌న మాట‌కు ఎంతో విలువ ఉండేది. అలాంటి కాంగ్రెస్  సీనియ‌ర్ నేత ప్రాంతీయ పార్టీ అయిన … Read More