వాయిదా పడిన….”డీఎస్సీ”

ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలని రెండు వారాలపాటు వాయిదా వేసింది…ఈ మేరకు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు…అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని  ఆయన అన్నారు.తమకి తక్కువ సమయం ఉందని అందుకే..తమకు ప్రిపేర్ కావడానికి సమయం … Read More