లక్కంటే ఇదీ…భారతీయుడికి భంపర్  లాటరీ…అక్షరాలా…

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేం. మనం తలుపు తీసేవరకూ అది కొడుతూనే ఉంటుంది. దురదృష్టం కూడా అంతే అనుకోండి..కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకునేది దేశం కాని దేశంలో భారతీయుడికి ఎదురైన అదృష్టం గురించి. లక్కు సహజంగా అందరికి వచ్చేదే … Read More