వైసీపీలో ఎవరెవరికి….” ఏ ఏ శాఖలంటే “…???

ఎన్నికల రిజల్స్ కి మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు శిబిరం మొత్తం వైరాగ్యంలో, నిరాశలో కొట్టిమిట్టాడుతుంటే, వైసీపీ మాత్రం ఆనందోత్సాహాలలో మునిగి తేలుతోంది. తమ విజయం పక్కా అని తెలియడంతో నేతలందరూ హుషారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయి. ఎవరికీ హోంమంత్రి శాఖని జగన్ కట్టబెడుతారు. రోజా కి ఏ శాఖని అప్పగిస్తారు, అంటూ ఇలా ఎవరి ఊహాగానాలు వారికి ఉన్నాయి. కానీ తాజాగా వైసీపీ వర్గాల నుంచీ అందుతున్న సమాచారం అంటూ ఎవరెవరికి మంత్రి పదవులు జగన్ ఇవ్వబోతున్నారు అనే వార్త వైరల్ అవుతోంది.

Image result for jagan mohan reddy

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. రోజా కి విద్యుత్ శాఖని జగన్ అప్పగించానున్నారని తెలుస్తోంది. రోజా ఈ శాఖని సమర్ధవంతగా నిర్వర్తించ గలదని జగన్ నమ్మకమట. ఇదిలాఉంటే రాజాతో పాటు ఇంకెవరికి ఏయే పదవులు దక్కనున్నాయి అంటే…

ముఖ్యమంత్రి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి

స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు వారి శాఖలు

      1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ

 1. బొత్స సత్యనారాయణ – రోడ్లు మరియు భవనాలు

 2. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ

 3. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ

 4. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ

 5. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ

 6. తానేటి వనిత -స్త్రీ – శిశు సంక్షేమ శాక

 7. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ

 8. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ

 9. కురసాల కన్నబాబు -విద్యాశాఖ

 10. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం

 11. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ

 12. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ

 13. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ

 14. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్

 15. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి

 16. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ

 17. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ

 18. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ

 19. ఆళ్ళ నాని -కార్మిక – రవాణా శాఖ

 20. కె. భాగ్యలక్ష్మి – సాంఘీక సంక్షేశాఖ

 21. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి

 22. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక

 23. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ

 24. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్

 25. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ

అయితే ఈ శాఖలనే జగన్ తన అభ్యర్దులకి ఇవ్వనున్నాడా లేక ఇవి ఊహాగానాలకే పరిమితామా అనేది తెలియాలంటే మాత్రం మరో 10 రోజుల వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *