నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్..6500 పోస్టుల భర్తీకి ఆమోదం

ఏపీలో నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవానికి హాజరైన జగన్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 6500 పోస్టుల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి సంభందించిన నోటిఫికేషన్ … Read More