ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన..“ఏపీఎస్ ఆర్టీసీ”

కరోనా కారణంగా ఏపీలో రవాణా సౌకర్యం పూర్తిగా నిలిపివేయడంతో ఎంతో మంది ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడ్డారు. సొంత వాహనాలు ఉన్న వారు ప్రయాణాలు ఏర్పాటు చేసుకోగా, లేని వారు ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ప్రయాణాలు చేశారు. ఈ క్రమంలోనే … Read More