“ఎంపీ” గారు ..ఏంటి ఇట్టా అయ్యింది..ఎం జరగబోతోంది..??

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై కేసు నమోదు చేసిన సిబీఐ స్పీడు పెంచింది. బ్యాంకులను మోసగించిన కారణంగా ఈ కేసులు నమోదు చేసినట్టుగా సిబీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే తన ఇళ్ళు కార్యకలయాలపై ఎలాంటి … Read More