నంద్యాల‌లో బాల‌య్య‌-ప‌వ‌న్ వ‌స్తే వైసీపీకే ప్ల‌స్‌

ఏపీలో నంద్యాల ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే ప‌రువు పోతుంద‌న్న భ‌యంతో అక్క‌డ అధికార పార్టీ గెలిచేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ మంత్రులు, ఎమ్మెల్యేల‌ను మోహ‌రించిన చంద్ర‌బాబు ఇప్పుడు సినీ స్టార్స్ బాల‌య్య‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నార‌ట‌. … Read More